ఉదయగిరిలో ప్రభుత్వ టీచర్ల ఆరెస్టు

నెల్లూరు ముచ్చట్లు:
 
నెల్లూరు జిల్లా ఉదయగిరి లో ప్రభుత్వ టీచర్లను పోలీసులు ఆరెస్ట్ చేశారు.  ఉపాధ్యాయ సంఘాలు కలెక్టరేట్ ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉపాధ్యాయులు ధర్నాలో పాల్గొనే వీలులేకుండా ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు,ఎస్ఐ అంకమ్మ తన సిబ్బందితో ఉపాధ్యాయులను ముందస్తుగానే అదుపులోకి  తీసుకున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Arrest of government teachers in Udayagiri

Natyam ad