Arvind Balaji, who met Minister Amarnath Reddy

మంత్రి అమరనాథ్ రెడ్డిని కలిసిన ఆర్వీ బాలాజి

Date: 09/12/2017
పలమనేరు ముచ్చట్లు
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డికి నియోజకవర్గ తెదేపా నాయకులు ఘన స్వాగతం పలికారు. కొరియా పర్యటన విజయవంతంగా  ముగించుకొని నేడు పలమనేరుకు చేరుకున్న మంత్రిని తెదేపా జిల్లా కోశాధికారి ఆర్వీ బాలాజి, నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Tag: Arvind Balaji, who met Minister Amarnath Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *