Natyam ad

కలెక్టరేట్ ముందు అశా వర్కర్ల నిరసన

కాకినాడ ముచ్చట్లు:
 
కాకినాడలోని కలెక్టర్ కార్యాలయానికి ఆశా కార్యకర్తలు ర్యాలీగా దూసుకువచ్చారు.  జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా ఉన్న పోలీసులను తోసుకుంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరకున్నారు.లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. అందోళనకారులను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు.. వ్యాన్ ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆశా కార్యకర్తలను తరలించారు.
 
Tags; Asha workers protest in front of the Collectorate