ఆత్మాహుతి దాడిలో..50 మంది మృతి

నైజీరియా ముచ్చట్లు:
నైజీరియా మళ్లీ బాంబు దాడితో ఉలిక్కి పడింది. ఉదయం ఈశాన్య అదమవాలోని మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 50 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక యువకుడు పేలుడు పదార్థలతో మసీదులోకి వచ్చి తనని తాను పేల్చేసుకున్నాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
Tag:  At least 50 people have been killed in suicide bombings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *