క్రీడాకారులకు పోటీతత్వం ఉండాలి

సీనియర్ నాయకుడు ఉలిగయ్య
కౌతాళం ముచ్చట్లు:
 
యువకులు క్రీడల్లో రాణించాలని  ఆట పోటీలు  ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందిస్తాయని.పోటీ తత్వం అలవర్చుకోవాలి తల్లిదండ్రులు విద్యార్థుల ను ప్రోత్సహించాలని  తెలుగుదేశం సీనియర్ నాయకులు ఉలిగయ్య రాష్ట్ర రైతు సంఘము ఉపాధ్యక్షులు ఆడివప్ప గౌడ్, జిల్లా రైతు సంఘము ఉపాధ్యక్షులు వెంకటపతి రాజు యువ నాయకులు కాశీ పేర్కొన్నారు. శివరాత్రి  పండుగ  శుభ సందర్భంగా గ్రామంలో క్రికెట్ ఆటల పోటీలు నిర్వహించారు. క్రికెట్ పోటీలు గెలుపొందిన వారికి సీనియర్ నాయకులు ఉలిగయ్య   మొదటి బహుమతి ని  రూ 50 వేలు  క్రికెట్ యువకులకు అందించనున్నారు. రెండవ బహుమతి జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్ప, వెంకటపతి రాజు 30 వేలు అందించనున్నారు అని అర్జనేజర్ కృష్ణ తెలిపారు.. అనంతరం వారు మాట్లాడుతూ క్రికెట్ పోటీలు ఆనందం వ్యక్తం చేశారు.అనంతరం నాయకుల కు శాలువా కప్పి పూలమాలలు వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో లో టీడీపీ నాయకులు  కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ డాక్టర్ రాజనందు మంజు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు  రాజబాబు  సునీల్ సిద్ధప్ప  తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Athletes need to be competitive

Natyam ad