సచివాలయాల్లో ఏటీఎంలు…

తొలి దశలో జిల్లాకొకటి ఏర్పాటు.
 
అమరావతి ముచ్చట్లు:
 
అనంతరం క్రమంగా రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో ఒక్కో సచివాలయంలోఇప్పటికే 500 సచివాలయాల్లో ఆధార్‌ సేవలు.ఉగాది నాటికి మరో 2,500 సెంటర్లకు ఇవి విస్తరణ.దశల వారీగా ఏటీఎంలు.గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు రైతుభరోసా కేంద్రాల కార్యకలాపాలు అత్యధికంగా ఉన్నచోట తొలిదశలో ఉగాది నాటికి జిల్లాకొక సచివాలయంలో ఏటీఎంలను ఏర్పాటుచేయనున్నాం.వ్యవసాయానికి అవసరమైన కొనుగోళ్లు చేసే రైతులతో పాటు ఇతరులకూ ఈ ఏటీఎంలు ఉపయోగపడతాయి.క్రమంగా రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లోని ఒక్కో సచివాలయంలో వీటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం.
 
Tags: ATMs in secretariats …

Natyam ad