ఆత్మకూరు పోలీసు స్టేషన్ పై దాడి..

మరో తొమ్మిదిమంది ఆరెస్టు
 
కర్నూలు ముచ్చట్లు:
 
కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితులను ఆత్మకూరు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. , వీరిలో వెలుగోడు కు చెందిన ఏడుగురు సోషియల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్. డి. పి. ఐ) కు చెందిన సభ్యులు ఉన్నారని అయన తెలిపారు. వీరంతా ఇటీవలే నంద్యాల, వెలుగోడు లలో జరిగిన శిక్షణలో కూడా పాల్గొన్నట్లు ఎస్పీ  మీడియా సమావేశంలో వెల్లడించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Attack on Atmakuru police station

Natyam ad