Attacked by VCP activists on TDP activists ... Three of them are serious

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి…ముగ్గురికి తీవ్రగాయాలు

Date: 22/12/2017
కృష్ణాజిల్లా ముచ్చట్లు:
జిల్లాలోని గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి చేశారు. గాంధీ బొమ్మ సెంటర్లో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు బుట్టు రుషి, నార్ల సురేష్, అరుణ్కు తీవ్రగాయాలయ్యాయి. జగన్ జన్మదినం సందర్భంగా వైసీపీ కార్యకర్తల ర్యాలీ సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. ఉద్దేశ్యపూర్వకంగానే వైసీపీ దాడి చేసిందని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
Tag: Attacked by VCP activists on TDP activists … Three of them are serious

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *