కబడ్డీ ప్లేయర్ ధర్మిందర్‌ దారుణ హత్య..!

చండీగఢ్‌: పంజాబ్‌లో కబడ్డీ ప్లేయర్ల హత్యల పరంపర కొనసాగుతున్నది. గత నెల అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు సందీప్‌సింగ్‌ హత్య ఉదంతం మరిచిపోకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పటియాలలోని పంజాబీ యూనివర్సిటీ ప్రాంతంలో కబడ్డీ ప్లేయర్‌…

జగ్గారెడ్డి రాహుల్ గాంధీతో భేటీ..!

రాహుల్ తో భేటీ తర్వాత... గతంలో నేను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయా: జగ్గారెడ్డి దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మెస్సేజ్ విన్న తర్వాత గతంలో తాను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం…

3వ తేదీ రాత్రి పుడింగ్ పబ్లో ఏం జరిగింది?..

హైదరాబాద్: బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజాలోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టులో రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పబ్ మేనేజర్ అనిల్, నిర్వాహకుడు అభిషేక్ మాదక ద్రవ్యాలు సరఫరా…

పెండింగ్ చాలన్ల చెల్లింపుపై రాయితీని సద్వినియోగం చేసుకోవాలి..?

మంచిర్యాల  ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్.. మంచిర్యాల జిల్లా: మంచిర్యాల ట్రాఫిక్ సర్కిల్ పరిధిలోని వాహన దారులు తమ వాహనా లపై ఉన్న పెండింగ్ చలాన్ల సబ్సిడీని సద్విని యోగం చేసుకోవాలని మంచిర్యాల ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ…

సిసి రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే..?

మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలంలో పలు గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ నిధులతో మంజూరై పూర్తి అయినా సిసి రోడ్డును బుధవారం మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు చే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్…

వాహనాల దహనం కేసులో నలుగురి అరెస్టు..!

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో పాత్రికేయుడు బద్రి వెంకటేష్ కు సంబంధించిన వాహనాల దహనం కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. గత నెల 26వ తేదీన అర్ధరాత్రి…

ప్రధాని మోదీతో గవర్నర్ తమిళిసై భేటీ..?

రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలి.. దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ అయ్యారు. దిల్లీలో ప్రధానితో ఆమె సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను ఈ సందర్భంగా ప్రధానికి ఆమె…

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

ఇకపై పీహెచ్సీలోను ఆరోగ్యశ్రీ.. పాము, కుక్క కాటు మందులు లేకుంటే చర్యలు: వైద్యారోగ్య శాఖ మంత్రి తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయికి విస్తరింపజేయాలని…

శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి: డిసిపి అఖిల్ మహాజన్

మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి: రామగుండం కమిషనరేట్ చంద్రశేఖర్రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో పద్మశాలి భవన్ లో మంగళవారం ఏర్పాటుచేసిన శాంతి కమిటీ సమావేశంలో మంచిర్యాల డిసిపి…

మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న: డా. శశిధర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రవీంద్ర భారతి నందు ఆర్. కె సాంస్కృతిక సాహిత్య అకాడమీ వారు నిర్వహించే ఉగాది పురస్కారానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ గ్రామానికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు, యువకవి,…