పుంగనూరు గ్రంధాలయాల్లో శిక్షణకు అపూర్వ స్పందన
పుంగనూరు ముచ్చట్లు:
గ్రంధాలయాల్లో శిక్షణ తరగతులకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రభుత్వం వేసవి సెలవుల్లో గ్రంధాలయాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ , చిత్రలేఖనం, యోగా, పుస్తకపఠనం తదితర విషయాలపై ఉదయం 8 నుంచి…