ఆటోమిషన్‌ కోర్సులు యువ ఇంజనీర్లకు బంగారు బాట

– వేలాది మంది ఇంజనీర్లకు రాచబాటగా మారిన ప్రొలిఫిక్‌

Date : 19/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

యువఇంజనీర్లకు ఆటోమిషన్‌ కోర్సులు బంగారుబాటగా మారుతోందని హైదరాబాద్‌కు చెందిన ప్రొలిఫిక్‌ సిస్టమ్స్ అండ్‌ టెక్నాలజిస్‌ సెంటర్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ మధుకర్‌ వంగారి తెలిపారు. ప్రొలిఫిక్‌ సెంటర్లు హైదరాబాద్‌తో పాటు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 25 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముంబాయి ప్రధాన కేంద్రంగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు వేలాది మంది యువ ఇంజనీర్లకు, పరిశ్రమలకు అవసరానికి తగ్గట్టుగా శిక్షణ ఇస్తూ ఉపాధి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఆటోమిషన్‌ కోర్సులలో బంగారు భవిష్యత్తు ఉందన్నారు. ఈ కోర్సును నాలుగు నెలల్లో యువ ఇంజనీర్లకు అందించడం జరుగుతుందన్నారు. నిపుణులైన శిక్షకుల ద్వారా కోర్సును ఆధునాతనమైన ల్యాబ్‌ల ద్వారా వివరించి , తగిన శిక్షణలో మేటిగా తయారుచేయడం జరుగుతోందన్నారు. యువ ఇంజనీర్లు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు ప్రొలిఫిక్‌ సిస్టమ్స్ అండ్‌ టెక్నాలజిస్‌ హైదరాబాద్‌ సెంటర్‌ను సంప్రదించాలని కోరారు.

Automation courses for gold engineers for young engineers
Automation courses for gold engineers for young engineers

Tags : Automation courses for gold engineers for young engineers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *