ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన

విశాఖపట్నం ముచ్చట్లు:
 
విశాఖ రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ వినియో గం పై అధికారులు అవగాహన కార్య క్రమాన్ని నిర్వహించారు.వాల్తేర్ డిఆర్ ఎం అనూప్ కుమార్ సత్ పతి,రైల్వే అధికారులు విశాఖ రైల్వే స్టేషన్ లో కరపత్రాలు పంపిణీ
చేసి అవగాహన కల్పించారు.దేశంలో ప్లాస్టిక్ వినియో గం ప్రమాదకరంగా మారిందని,ఈ డివిజన్ లో ప్రయాణికులకు ప్లాస్టిక్ వినియోగం పై అవగాహన వుండాలని కోరారు.ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ రహిత బ్యాగ్
లను క్యారీ చేయాలని వాల్తేర్ డిఆర్ఎం అనూప్ కుమార్ సత్ పతి విజ్ఞప్తి చేశారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Awareness on plastic consumption

Natyam ad