బి.కొత్తకోట నగర పంచాయతీ లో కోటి రూపాయల నిధులు దుర్వినియోగం

బి.కొత్తకోట ముచ్చట్లు:
 
బి.కొత్తకోట నగర పంచాయతీ లో కోటి రూపాయల నిధులు దుర్వినియోగం కు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్, 7 గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులను నుంచి తొలగించిన కలెక్టర్ గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, బిల్ కలెక్టరు డానియల్ తో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ హరినారాయణ నగర పంచాయతీ తర్వాత కమీషనర్ బాధ్యతలు చేపట్టిన వెంకట్రామయ్య అప్పటివరకూ చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ తో పాటు ఎంపిడిఓ సుధాకర్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన కమీషనర్ వెంకట్రామయ్య విచారణ అధికారిగా డిఆర్డిఏ పి.డి తులసి నియమించిన కలెక్టరు, విచారణ అనంతరం ఇచ్చిన నివేదిక ఆధారంగా మరొక సారి విచారణ జరిపిన జెడ్పీ సీఈవో1 కోటి 19లక్షల 82 వేల 604 రూపాయలు దుర్వినియోగం, నగర పంచాయతీ అనంతరం 47 లక్షలు బిల్లులు రద్దు.నగర పంచాయతీ కాక మునుపు వసూలు చేసిన పన్నులను ప్రభుత్వం కు జమ చేయకుండా 72 లక్షల 82 వేల రూపాయల ను తమ సొంతానికి వినియోగించు కొన్నట్లు విచారణ లో తేలడంతో పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, బిల్ కలెక్టరు డానియల్ సస్పెండ్.అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రీనాథ్, కంప్యూటర్ ఆపరేటర్ ధర్మేష్, రామాంజనేయులు,రమణ, నారాయణ, సురేంద్ర బాబు, వెంకటేష్ బాబు లను విధులను నుంచి తొలగింపు.
 
Tags: B. Misappropriation of funds of crores of rupees in Kottakotta City Panchayat

Natyam ad