కేసీఆర్ ఫోటోతో భీమ్లానాయక్ పోస్టర్

విజయవాడ ముచ్చట్లు:
 
కృష్ణలంక లో పవన్ అభిమానులు ఏర్పాటు చేసిన  భీమ్లానాయక్ ఫ్లెక్సీ ఆసక్తి రేపుతోంది. తెలంగాణ సిఎం కేసిఆర్, వంగవీటి మోహనరంగా, పవన్ కళ్యాణ్ చిత్రపాటలతో భారీ ఫ్లెక్సీఏర్పాటు చేసారు. మధ్యలో
కేటిఆర్, తలసాని, వంగవీటి రాధాకృష్ణ, నాదెండ్ల మనోహర్ చిత్రాలు వున్నాయి. కేసిఆర్ ను ఉద్దేశించి హ్యాట్సాఫ్ సిఎం సర్ అంటూ పోస్టింగ్ చేసారు. విజయవాడలో ఫ్లెక్సీ చర్చనీయాంశం గా మారింది. ఎపి
లో ఆంక్షల తో ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి కౌంటర్ గానే ఫ్లెక్సీ ఏర్పాటు చేసారని సమాచారం.
 
Tags: Bhimlanayak poster with KCR photo

Natyam ad