వ్యవసాయ సహకార సంఘం స్థలం ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ-ఎమ్మేల్యే ఆర్కే రోజా

నగరి ముచ్చట్లు:
 
నగరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క స్థలం లో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మేల్యే ఆర్కే రోజా  నగరి మునిసిపాలిటీ T.R.కండ్రిగ నందు గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి స్థలం లో రూ.15.00 లక్షలతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మేల్యే ఆర్కే రోజా   భూమిపూజ చేశారు.రైతులకు అందరికీ ఉపయోగపడే ఈ సహకార సంఘం యొక్క ఆస్తులను కాపాడుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఎమ్మేల్యే ఆర్కే రోజా  ఈ సందర్భంగా ఆకాక్షించారు.
 
Tags; Bhumipuja-MLA RK Roja for construction of retaining wall at Agricultural Co-operative Society site

Natyam ad