నాలుగు రాష్ట్రాలలో ఘన విజయం బిజెపి నాయకుల సంబరాలు.

కర్నూల్  ముచ్చట్లు:
కర్నూలులో భారతీయజనతాపార్టీ కర్నూలుజిల్లా బూతు స్థాయి కర్యకర్తల సమావేశం జరిగినది అనంతరం 4రాష్ట్రాలలో ఘన విజయం బిజెపి నాయకులు సంబరాలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు  బిజెపి రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ మాట్లాడుతూ మన తెలుగు రాష్ట్రాలలో కూడ మన బిజెపి జెండా ఎగురవేసి విధంగా ప్రయత్నం చేయాలన్నారు టీ జి వెంకటేష్  జిల్లా అధ్యక్షులు పొలాంకి రామస్వామి మైనారిటీ జిల్లా అధ్యక్షులు హవిలాన్ బాబు మైనారిటీ నాయకులు రాష్ట్ర కె కపిలేశ్వరయ్య చంద్రమోలి పార్థసారథి వేల్పులగోపాల్ కందుకూరి సూర్యకుమార్ మోహన్ రెడ్డి లక్ష్మణ్ నాయుడు రంగగౌడు నాగరాజు జిల్లా నాయకులు  అసెంబ్లీ నాయకులు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 
Tags:BJP leaders celebrate solid victory in four states

Natyam ad