బోలెరో బోల్తా..కూలీలకు గాయలు

వరంగల్ ముచ్చట్లు:
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామ శివారులో కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది. ఘటనలో పలువురి కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి ఖమ్మం జిల్లా టేకులపల్లి కి కూలీలతో  వాహనం వస్తుండగా ప్రమాదం జరిగింది.
పుంగనూరు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Bolero rolls over .. injuries to workers

Natyam ad