Brahmin community executive

బ్రాహ్మణ సంఘ కార్యవర్గం ఏర్పాటు

Date : 25/12/2017

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా బ్రాహ్మణసంఘ కార్యవర్గ ఎన్నికలు చిత్తూరులో రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.బిసిసి.సాయి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరిగాయి. గౌరవ అధ్యక్షులుగా కామకోటి ప్రసాద్‌రావు, జిల్లా అధ్యక్షులుగా శంకర్‌శర్మ , వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రామభద్ర , ఉపాధ్యక్షులుగా మురళిధర్‌రావు, శ్రీధర్‌, సాయినాథరావు, రామక్రిష్ణ, ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్‌రావు, సత్యశ్రీనివాసశర్మ, కార్యనిర్వాహక కార్యదర్శిగా మధుకుమార్‌ శర్మ, జాయింట్‌ సెక్రటరీగా కిరణ్‌కుమార్‌, ఆలూరు హరిష్‌, కోశాధికారిగా ఎస్‌.ఆర్‌.వెంకటప్రసాద్‌, మీడియా ఇన్‌చార్జ్ సంతోష్‌కుమార్‌తో పాటు పది మంది కార్యనిర్వాహక సభ్యులను నియమించారు. వారిలో మంజునాథ్‌, రఘునాథ్‌, కోదండరామయ్య, కె దారినాథ్‌, ఫణిభాస్కర్‌, నగేష్‌, మురళి, భుజంగరావు, అనంతశర్మ, శివ ఉన్నారు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం కార్పోరేషన్‌ చైర్మన్‌ వేమూరి ఆనందసూర్య ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్పోరేషన్‌ను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని సాయి కోరారు.

BR
BR

Tags : Brahmin community executive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *