Brahmin unity stage protest in front of the collectorate

కలెక్టరేట్‌ ఎదుట బ్రాహ్మణ ఐక్య వేదిక నిరసన

Date:13/07/2018

కరీంనగర్‌ ముచ్చట్లు:

కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం బ్రాహ్మణ ఐక్యవేదిక సంఘం నాయకులు నిరసన చేపట్టారు. శ్రీపరిపూర్ణానందస్వామిజీని అన్యాయంగా నగర బహిష్కరణ చేయడం సరికాదన్నారు. వెంటనే స్వామిజీని ప్రభుత్వం ఆహ్వానించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

కలెక్టరేట్‌ ఎదుట బ్రాహ్మణ ఐక్య వేదిక నిరసన http://www.telugumuchatlu.com/brahmin-unity-stage-protest-in-front-of-the-collectorate/

Tags:Brahmin unity stage protest in front of the collectorate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *