తిరుపతి ఘాట్ రోడ్ లో జింక ను ఢీకొన్న బస్సు – తల్లి తనువు చాలిస్తూ బిడ్డకు జన్మనిచ్చిన జింక

తిరుపతి ముచ్చట్లు:
 
ఘాట్ రోడ్ లో జింక ను ఢీకొన్న బస్సుu తల్లి తనువు చాలిస్తూ బిడ్డకు జన్మనిచ్చిన జింక.భక్తులు గమనించి టిటిడి అధికారులకు సమాచారం.జన్మించిన జింకపిల్లకు సేవలందించిన భక్తులు.ఈ సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు ఈ దృశ్యాన్ని చరవాణిలో వీక్షించిన ఎంపీ గురుమూర్తి గారు చలించిపోయారు, ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులను సూచిస్తామని ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు.ఘాట్ రోడ్డు లో వన్య ప్రాణుల సంరక్షణార్ధం భవిష్యత్తులో ఇలాంటి యాక్సిడెంట్లు పూనరావృతం కాకుండా తగు చర్యలు టీటీడీ తీసుకుంటుందని ఆశిస్తున్నాను.
దాడులను అరికట్టాలి
Tags:Bus collides with deer on Tirupati Ghat Road – Mother deer gives birth to baby deer

Natyam ad