బెంజ్ సర్కిల్ ప్లైఓవర్ పై కారు బీభత్సం..

విజయవాడ ముచ్చట్లు:
 
బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.ఉదయం రోడ్లు ఊడుస్తున్న కార్పొరేషన్ సిబ్బందిపైకి కారు వేగంగా దూసుకుపోయింది. గాయపడినవారిని 108లో ఆసుపత్రికి తరలించారు. కారు వేగంగా ఢీకొట్టడంతో కార్పొరేషన్‌కు చెందిన వాహనం(ఆటో) తీవ్రంగా దెబ్బతింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
Tags: Car crash on Benz Circle flyover.

Natyam ad