Browsing Category

కడప

కడప నగరంలో సంచలనం సృష్టించిన బంగారు దుకాణం చోరీ కేసు

5 గంటల్లో చేధించిన కడప వన్ టౌన్ పోలీసులు రూ.1.2 కోట్ల విలువైన  బంగారు ఆభరణాలు, రూ.45 వేల నగదు స్వాధీనం బాలుపల్లి చెక్ పోస్టు వద్ద చోరీకి పాల్పడ్డ గుమస్తా ను అరెస్టు చేసిన పోలీసులు యజమాని కి టోకరా వేసి.మారు తాళం తో భారీ చోరీ కడప…

మాధవరం 1 హై రోడ్డులో కారు బోల్తా

కడప ముచ్చట్లు: సిద్ధవటం మండలం మాధవరం 1 హై రోడ్డు కారు బోల్తా.ఆ సమయంలో జనసంచారం లేక పోవడంతో తప్పిన పెను ప్రమాదం.సురక్షితంగా బయట పడ్డ కారు ప్రయాణికులు.హైదరాబాద్ నుంచి తిరుమలకు ప్రయాణిస్తుండగా ప్రమాదం. Tags:Car overturns on…

పులివెందుల అభ్యర్ధిగా బీటెక్ రవి

కడప ముచ్చట్లు: పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీటెక్ రవి పేరును ఖారారు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. పులివెందుల నియోజకవర్గం నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ మేరకు అభ్యర్థివని…

యదేఛ్చగా కొనసాగుతున్న మైనింగ్

కడప ముచ్చట్లు: కడప జిల్లా జమ్మలమడుగులో అక్రమ మైనింగ్ యధేచ్చగా జరుగుతోంది. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఒప్పందం కుదిరిందట. దానిని ప్రశ్నించేవారే లేకపోవడంతో వాళ్లదే రాజ్యం. మధ్యలో…

అంగరంగ వైభవంగా జరిగిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా కుమార్తె వివాహం.

వివాహానికి ప్రత్యేకంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వివాహానికి తరలివచ్చిన రాష్ట్ర మంత్రులు, వివిధ ప్రముఖులు కడప ముచ్చట్లు: ఆదివారం కడప నగర శివారులోని జయరాజ్ గార్డెన్స్ వద్ద…

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కడప పర్యటన

కడప ముచ్చట్లు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లె నుంచి కడపకు చేరుకున్నారు. అక్కడ పలు సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి ఘన…

రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి చే పుష్పగిరి విట్రియో  రెటీనా ఇన్స్ స్టిట్యూట్ ప్రారంభం

చైర్మన్ డాక్టర్  విశాల్ గోవింద హరి కడప  ముచ్చట్లు: కడపలో  స్థానిక రిమ్స్ వద్ద పుష్పగిరి విట్రియో రెటీనా  ఇన్స్టిట్యూట్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు   వైస్ చైర్మన్ డాక్టర్ విశాల్ గోవింద హరి…

పులివెందులలో కదం తొక్కిన విద్యుత్ జేఏసీ

కడప ముచ్చట్లు: కడప జిల్లా పులివెందులలో విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. ... నిరసన కార్యక్రమాన్ని తెలిపేందుకు భారీగా తరలివచ్చిన విద్యుత్ ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు.  రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్…

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్చల్

ఇడుపులపాయ ముచ్చట్లు: అకాడమిక్ బిల్డింగ్ టూ సమీపంలోని, బాయ్స్ హాస్టల్ 2 వద్ద విద్యార్థులకు ఎలుగుబంటి కనిపించింది.సమీపంలోని శేషాచలం కొండల నుంచి క్యాంపస్ లోకి ఎలుగుబంటి వచ్చింది.క్యాంపస్‌లో దాదాపు 5000 మంది విద్యార్థులు ఉన్నారు.ట్రిపుల్…

గువ్వలచెరువు ప్రధాన రహదారి పై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి

కడప ముచ్చట్లు: సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.చిరుత పులికి సంవత్సరం వయస్సు ఉంటుందంటున్న స్థానికులు.పక్కన చెరువులో నీటి కోసం వెళ్తున్నట్లు భావిస్తున్న స్థానికులు.చిరుత సంచారం తో భయాందోళనకు గురవుతున్న ప్రజలు. Tags:…