Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
నల్గోండ
రోడ్డు పైకి వంగిన విద్యుత్ స్థంభం
నల్గొండ జిల్లా ముచ్చట్లు:
చిట్యాల మండల పరిధిలోని గుండ్రా౦పల్లి -ఏపూర్ మధ్యలో కరెంట్ స్తంభాన్ని గుర్తుతెలియని వాహనం డీ కొనడడంతో కరెంట్ స్థంభం రోడ్డు పైకి ఒరిగింది. ఆ స్థంభం కేవలం వైర్ల మీద ఆధారపడి రోడ్ పై వెలాడటం తో ఆ దారి గుండా…
కన్న కొడుకు కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
నల్గోండ ముచ్చట్లు:
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన సైదులు లక్ష్మి ఒక్కగానొక్క కొడుకుని శరత్ ఎంబిబిఎస్ చదువు నిమిత్తం ఉక్రెయిన్ దేశానికి పంపారు. రష్యా, ఉక్రేయిన్ యుద్దం నేపధ్యంలో కాలేజీ యాజమాన్యం
కానీ హాస్టల్లో ఉన్న వారు…
పరారీలో కీచక ప్రధానోపాధ్యాయుడు
నల్గోండ ముచ్చట్లు:
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం , పిట్టoపల్లి ప్రాథమిక పాఠశాలలో కీచక టీచర్ భాగోతం బయటపడింది. ప్రధానోపాధ్యాయుడు శేపూరి నర్సింహా విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నడంటూ విద్యార్థులు అందోళనకు దిగారు.…
తహశీల్దార్ కార్యాలయానికి తాళాలు
నల్గోండ ముచ్చట్లు:
నల్లగొండ జిల్లా పెద్దవురా తహశీల్దార్ కార్యాలయానికి తమ్మడపల్లి గ్రామ రైతులు తాళాలు వేసారు. తమ్మడపల్లి గ్రామంలో ఉన్న పట్టభూములను కంప్యూటర్ ఆపరేటర్ అసైన్డ్ భూములుగా మార్చాడని ఆరోపణ. 2019 నుండి ఇప్పటి వరకు క్రయ విక్రయాలకు…
సుదర్శన యాగం వాయిదా
నల్గొండ ముచ్చట్లు:
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. 1200కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2016 అక్టోబర్ 11 దసరా రోజున ప్రారంభమైన పనులు ఐదేళ్లలోనే పూర్తయ్యాయి. ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా…
వ్యక్తిని చితకబాదిక ఎస్సై.. చర్యలకు ఎస్పీ ఆదేశం
నల్గొండ ముచ్చట్లు:
తెలంగాణలోని నల్గొండ జిల్లా కట్టంగూర్ ఎస్సై విజయ్‌కుమార్.. భూ వివాదం కేసులో ఓ వ్యక్తిని చితకబాదాడు. రక్తం వచ్చేలా బెల్ట్ తో విచక్షణా రహితంగా కొట్టాడు. తన భర్తను కొట్టొద్దంటూ బాధితుడి భార్య ప్రాధేయపడినా ఏమాత్రం…
అస్సాం ముఖ్యమంత్రిపై ఫిర్యాదు
నల్గోండ ముచ్చట్లు:
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ…
స్టూడెంట్స్ ఫుల్… టీచర్లు నిల్
నల్గొండ ముచ్చట్లు:
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు భారీగా చేరారు. కానీ, ప్రభుత్వ స్కూల్స్ లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ కొరత తలనొప్పిగా మారింది. స్కూళ్ళల్లో మౌలిక వసతులు సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు…
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దారెటు..?
నల్గొండ ముచ్చట్లు:
కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువే అంటారు. ఆ ఎక్కువే ఆయన్ని పార్టీపై ధిక్కారస్వరాన్ని వినిపించేలా చేస్తోందా..? పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడేలా ఉసిగొల్పుతోందా..? మొన్నటి వరకు సొంతపార్టీపైనే…
క్షుద్రపూజలు కలకలం
నల్గొండ ముచ్చట్లు:
సమాజంలో ఆధునికత పెరిగినప్పటికీ.. మారుమూల పల్లెలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మూఢ నమ్మకాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏదో జరిగిపోతోంది. ఏదో రాబోతోందన్న అన్న నమ్మకాన్ని కేటుగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణలోని…