Browsing Category

వరంగల్ 

వరంగల్ ఇన్‌స్పెక్టర్లు..? జల్సాల కోసం విదేశాలకు

వరంగల్ ముచ్చట్లు: బ్యాంకాక్‌లో విహార యాత్రలు.. థాయ్‌ మసాజ్‌లు.. శ్రీలంకలో అమ్మాయిలతో జల్సాలు..క్యాసినో జూదాలు.. ఇవన్నీ పారిశ్రామికవేత్తలో లేక సంపన్నులో విదేశాల్లో చేసుకున్న జల్సాలని అనుకుంటాం. కానీ. ఈ స్థాయిలో ఎంజాయ్‌ చేసింది పోలీస్‌…

మేడారం..మహిమాన్వితం

వరంగల్ ముచ్చట్లు: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అడుగడుగునా అద్భుతాలే ఆవిష్కృతమవుతాయి. గద్దెల వద్ద జువ్విచెట్టు, చిలకలగుట్ట సమీపంలో తేనెతుట్టలు, సన్నని నీటిధారలు, సమ్మక్క రాకకు ముందు పూజారుల చేతుల్లో వెలుగురేఖలు.. ఇలా చెప్పుకుంటూ పోతే…

మేడారం జాతరలో మొక్కబడులే ప్రత్యేకం

వరంగల్ ముచ్చట్లు: మేడారం జాతరలో మొక్కుబడులు కూడా స్పెషలే. ఇటువంటి మొక్కుబడులు చాలావరకు మరెక్కడా కనిపించవు. సమ్మక్క సారలమ్మల జాతరలో మొక్కుబడులే ప్రధాన భూమిక పోషిస్తాయి. అమ్మవార్లు ఇద్దరూ గద్దెకు చేరుకున్న తర్వాత జాతర పర్వంలో మూడో రోజు…

భక్తుల కొంగు బంగారం సమ్మక్క సారలమ్మ

వరంగల్ ముచ్చట్లు: సమ్మక్క-సారక్క దేవతల మహత్యం అందరికీ తెలిసిందే. సమ్మక్క అంతర్దానమైంది చిలుకల గుట్టపై అని కూడా తెలుసు. మరి ఆ వనదేవత జన్మస్థలం ఎక్కడ? ఎక్కడ కోయదొరలకు బంగారు వర్ణఛాయతో లభ్యమైంది? సమ్మక్క పసి తనంలో నడయాడిన నేల ఏది?…

నోటిఫికేషన్ల ఆలస్యం.. 41 వేల మందికి నిరాశే

వరంగల్ ముచ్చట్లు: నిరుద్యోగుల సంఖ్యలో 40,994 మందికి కష్టకాలం ఎదురైంది. 2018 వరకు టీఎస్పీఎస్సీలో వన్టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులు 24.62 లక్షల మంది ఉండగా.. వారిలో 40,994 మంది గతేడాది డిసెంబర్ వరకు 44 ఏండ్లు దాటిపోయారు. 2018…

జాతరకు భారీ బందోబస్తు

వరంగల్ ముచ్చట్లు: ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ సీపీ తరుణ్ జోషి తెలిపారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మేడారం జాతర రూట్ మ్యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…

సవాల్ గా మారుతున్న పారిశుద్ధ్యం

వరంగల్ ముచ్చట్లు: అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగనుంది. అయితే,…

వరంగల్ లో అక్షయ ధరణి చిట్ ఫండ్ దౌర్జన్యం

-చిట్టి డబ్బులు చెల్లించలేదని భవాని ఎంటర్ప్రైజెస్ యజమానిపై దాడి -రాడ్ లతో విచక్షణా రహితంగా ఏడుగురు దాడి చేయడంతో ఇద్దరికి గాయాలు -కేసునమోదు చేసిన పోలీసులు… సిసి పుజేట్ ఆధారంగా దర్యాప్తు వరంగల్ ముచ్చట్లు: వరంగల్ లో చిట్ ఫండ్  …

మేడారం జాతరకు జన జాతర

వరంగల్ ముచ్చట్లు: మేడారం జాతర.. సమ్మక్క సారలమ్మదర్శనం మాటల్లో చెప్పలేని ఓ మధుర జ్ఞాపకం… ఆద్యాత్మికం..ఆనందం.. ఆహ్లాదం.. ఇలా అనేక ప్రత్యేకథల సమాహారం… మొక్కులు చెల్లించుకోవడం కోసం ఆవనదేవతల దర్శనం కోసం వచ్చే భక్తులు అడవితల్లి ఒడిలో ఎలా…

జోరుగా మట్టి దందా.. అండగా అధికారులు

వరంగల్ ముచ్చట్లు: అక్ర‌మ మ‌ట్టి త‌వ్వకం దారుల‌పై రెవెన్యూ అధికారులు ఉదాసీన‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఎలాంటి అనుమ‌తులు తీసుకోకుండా య‌థేచ్ఛ‌గా పంట పొలాల్లో మ‌ట్టి త‌వ్వ‌కాలు జ‌రుపుతున్న దందాపై కఠినంగావ్య‌వ‌హ‌రించాల్సింది పోయి… తూతూ…