Celebrating Sankranthi in Punganuru.

పుంగనూరులో సంక్రాంతి సంబరాలు.

Date:11/01/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలో సంక్రాంతి సంబరాలను కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దేశం ఇన్‌చార్జ్ వెంకటరమణరాజు, కన్వీనర్‌ శ్రీనాథరెడ్డి హాజరై ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోకౌన్సిలర్‌ ప్రకాష్‌, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి , మున్సిపల్‌ సిబ్బంది , విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags : Celebrating Sankranthi in Punganuru.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *