నెల్లూరు పోలీసులను ప్రశంసించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్.

నెల్లూరు ముచ్చట్లు:
జిల్లాలో విదేశీ వనితపై లైంగిక దాడికి  ప్రయత్నించిన నిందితులను అరెస్టు చేసినందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ ఒక ప్రకటనలో జిల్లా పోలీసులకు అభినందనలు తెలిపారు. విదేశీ వనితపై లైంగిక దాడికి ప్రయత్నించిన యువకులపై ఫిర్యాదు చేసిన తక్షణమే రెండు గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి రక్షణ కల్పించారని కృతజ్ఞతలు తెలిపిన విదేశీ వనిత మాటలు.. ‘దిశ’ పనితీరుకు నిదర్శనమని, ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పోలీసులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు.
 
Tags:Chairperson of the Women’s Commission praising the Nellore Police

Natyam ad