పోలవరంపై ముగిసిన చంద్రబాబు సమావేశం..

అమరావతి ముచ్చట్లు:
పోలవరం పనులపై సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…కాపర్డ్యాంకు ఈ వారంలోనే పునాది వేయాలన్నారు. కొత్తగా పిలిచిన టెండర్లను డిసెంబరు 15కల్లా ఖరారు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తిచేయాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమని చంద్రబాబు అన్నారు.
Tag : Chandrababu Meeting


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *