Chandrababu Polavaram visit on 8th

8న చంద్రబాబు పోలవరం సందర్శన

Date : 04/01/2018

ఏలూరు ముచ్చట్లు:

: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 8వ తేదీ సోమవారం ఉదయం 10.45 గంటలకు పోలవరం హెలిప్యాడ్‌కు చేరుకుని మధ్యాహ్నం 1 గంట వరకూ పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతితీరును పరిశీలించి అధికారులతో సమీక్షిస్తారు. తిరిగి మధ్యాహ్నం 1.15 గంటలకు పోలవరం హెలిప్యాడ్‌ నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తాళ్లపూడి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకూ తాళ్లపూడిలో నిర్వహించే జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 4.45 గంటలకు తాళ్లపూడిలో హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు అమరావతి సచివాలయం చేరుకుంటారు.

Tags : Chandrababu Polavaram visit on 8th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *