మాదిగలకు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలి’

Date: 17/12/2017
విజయవాడ ముచ్చట్లు:
మాదిగలకు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పారు. జనవరి 23న అనంతపురంలో బహిరంగంగ సభ, మార్చి 20న మాదిగల మహా సంకల్ప సభను నిర్వహిస్తామని తెలిపారు.
Tags: Chandrababu will have to ensure the promise given to the women ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *