అన్నక్యాంటిన్‌ తనిఖీ

Date:22/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని అన్నక్యాంటిన్‌ను సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటిన్‌లో ఉపాహారంలో నాణ్యత, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఆహారం నాణ్యతగా అందించడం జరుగుతోందని, ప్రతి రోజు ఉదయం 500 మందికి ఉపాహారం రూ.5లకే అందజేస్తున్నట్లు తెలిపారు. మూడు పూటల ఆహారాన్ని నాణ్యతగానే పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు.

విశాఖపట్నం మెట్రోరైలు ప్రాజెక్టు ప్రగతిపై సిఎస్ సమీక్ష

Tags: Check the Annoyantine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *