ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కడప పర్యటన

కడప ముచ్చట్లు:
 
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లె నుంచి కడపకు చేరుకున్నారు. అక్కడ పలు సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
 
Tags; Chief Minister Jaganmohan Reddy visits Kadapa

Natyam ad