Christmas prayers in Rayalapeetta Church

రాయలపేట చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలు

Date : 25/12/2017

పెద్దపంజాణి ముచ్చట్లు :

మండల పరిధిలోని రాయలపేట గ్రామంలోని చర్చిలో మేరీ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చర్చి ఫాస్టర్ జార్జ్ ఆద్వర్యంలో జీసస్ కు ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ మైనారిటీ ప్రధాన కార్యదర్శి సుహేబ్, మండల కన్వీనర్‌ బాగారెడ్డి, రహంతుల్లా, యరబల్లి శ్రీనివాసులు, రామలింగప్ప, నడిపన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Christmas prayers in Rayalapeetta Church

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *