పిల్లలతో సహ తల్లి ఆత్మహత్యాయత్నం

పిల్లలు మృతి..తల్లిని కాపాడిన స్థానికులు
 
విశాఖపట్నం ముచ్చట్లు:
 
విశాఖ జిల్లా రోలుగుంట మండలం జే నాయుడుపాలెంలో విషాదం చోటు చేసుకుంది.కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను బావిలో తోసి, తాను దూకి తల్లిఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఈ క్రమంలో స్థానికులు తల్లిని కాపాడారు. అయితే ఘటనలో ఇద్దరు పిల్లలు ఐదేళ్ల బాలిక మూడేళ్ల బాలుడు మృతి చెందారు.దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
 
Tags: Co-mother suicide with children

Natyam ad