Cody betting for sankranthi, gambling, jellikkattu ban. - S. Chandramohan

సంక్రాంతికి కోడి పందెం, జూదం, జల్లికట్టు నిషేధం. – ఎస్సై చంద్రమోహన్

Date:12/01/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

తెలుగు ప్రజలకి ఎంతో ఇష్టమైన పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ ప్రధానమైనది. సాంప్రదాయ పద్ధతిలో సంబరంగా జరుపుకునే సంక్రాంతి పండుగకు చట్టవిరుద్ధమైన కోడిపందెం, జల్లికట్టు, జూదం వంటి క్రీడలను ఆడరాదని ఎస్సై చంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఏపి రాష్ట్ర సర్కారు, హైకోర్టు ఆదేశాలు జారీ చేశాయని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా కోడిపందెం, జూదం, జల్లికట్టు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Tags : Cody betting for sankranthi, gambling, jellikkattu ban. – S. Chandramohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *