Commissioner K. Verma calls for success in Punganoor

పుంగనూరులో స్వచ్ఛసర్వేక్షణ్‌ను విజయవంతం చేయాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ పిలుపు

Date : 26/12/2017

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ సందర్భంగా కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. చెత్త బుట్టలు పంపిణీ చేసి, బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించామని కమిషనర్‌ కోరారు. అలాగే పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలని విద్యార్థులకు , ఉపాధ్యాయులకు చెట్లు పంపిణీ చేశారు. ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేస్తూ, స్వచ్ఛ సర్వేక్షణ్‌ నినాదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌ , శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ తదితరులు పాల్గొన్నారు.

PMC
PMC

Tags : Commissioner K. Verma calls for success in Punganoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *