Complete the toilet constructions quickly

మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేయండి

Date: 16/12/2017
పెద్దపంజాణి ముచ్చట్లు:
మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేయాలని ఎంపీపీ మురళీకృష్ణ అన్నారు. మండల పరిధిలోని నేలపల్లె గ్రామంలో శనివారం ఆయన మరుగుదొడ్ల నిర్మాణపు పనులను పరిశీలించారు. లబ్ధిదారులకు మరుగుదొడ్ల నిర్వహణ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు రోజాక్రిష్ణారెడ్డి, ఆంజి తదితరులు పాల్గొన్నారు.
Tag: Complete the toilet constructions quickly 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *