వాలంటీర్లకు వ్యతిరేకంగా అందోళన.

విశాఖపట్నం ముచ్చట్లు :
విశాఖ జిల్లా మల్కాపురంలో వాలంటీర్ల ఆగడాలు సృతిమించుతున్నాయి.వృధ్ధుల పెన్షన్ లో డబ్బులు కట్ చేస్తున్న వాలంటీర్లు తీరుపై వృద్దులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.క్రాంతినగర్ లో నెలనెల ఇచ్చే పెన్షన్ డబ్బులు నుండి చెత్త పన్ను వసూళ్ళు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.60 రూపాయుల వసూళ్ళ చేయడంతో గగ్గోలు పెడుతున్న వృద్ధులు, అంతటితో ఆగకుండా తెల్లకాగితంపై సంతకాలుతీసుకున్నారని చెబుతున్నారు.దీంతో సచీవాలయం ముట్టడించిన పెన్షన్ దారుల బంధువులు, వాలంటీర్ల ఆగడాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 
Tags:Concern against volunteers

Natyam ad