నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి మృతి…బంధువుల అందోళన.
హైదరాబాద్ ముచ్చట్లు:
నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నారి మరణం వివాదానికి దారి తీసింది. ఆసుపత్రి వైద్యుడు మురళీ కృష్ణ వివరణ ఇచ్చారు. చనిపోయింది ఒక చిన్నారి ఇద్దరు కాదు. ఈ నెల 28 వ తేదీన చిన్నారిని నాగర్ నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి మృతి…బంధువుల అందోళన కర్నూల్ నుంచి ఇక్కడికి తీసుకోని వచ్చారు. రెస్ప్రక్టువ్ దిస్ప్రిస్ సిండ్రోమ్ వ్యాధి తో ఆ చిన్నారి బాధ పడుతుంది. 7వ నెలలో పుట్టిన చిన్నారి.. ఒక కేజి బరువు తో శిశువు పుట్టినట్లు అయన అన్నారు.
బుధవారం తెల్లవారుజామున సుమారు 6 గంటల సమయంలో ఆ చిన్నారి మృతి చెందింది. ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు లోపల అవయవాలు ఎదుగుదల ఉండదు. చిన్నారిని ఆస్పత్రికితీసుకుని వచ్చి నప్పటి నుంచి ఆక్సిజన్ మీద ఉంచాము. – బాధ లో ఉండి తల్లిదండ్రులు వైద్యుల నిర్లక్ష్యం వలన తప్పిదం జరిగిందీ అని ఆరోపణ చేస్తున్నరని అయన అన్నారు.
Tags:Concern of relatives of infant death at Nilofar Hospital