ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ లో భగ్గుమన్న వర్గ విభేదాలు.

ఖమ్మం  ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా  అధికార పార్టీలో వర్గా విభేదాలు భగ్గుమన్నాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కి వ్యతిరేకంగా  తుమ్మల, పొంగులేటి వర్గాలు ఏకమయ్యాయి. తల్లాడ మండలం కలకోడిమ లో మామిడి తోటలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు సమావేశమయ్యారు. సండ్ర ఓటమే ద్యేయంగా పనిచేస్తామని సృష్టం చేసారు. సండ్ర తమను పట్టించుకోపోగా,పైగా తమపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. సిపీఎం ఆఫీసులో టీ కప్ లు అందించిన సండ్ర కి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని నేతలు  ప్రశ్నించారు. ఇకపై సండ్ర కి తమ సత్తా ఏంటో చూపుతామని వారు అంటున్నారు.
 
Tags:Conflicting factions in Khammam district TRS party

Natyam ad