పుంగనూరు ప్రజలకు డాక్టర్ల శుభాకాంక్షలు

Date:13/01/2018

Congratulations to doctors for Pungannur people
Congratulations to doctors for Pungannur people

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని డాక్టర్లు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సరళనర్సింగ్‌ ఆసుపత్రి వైద్యులు శివ, సరళ, ఫకృద్ధిన్‌ ఆసుపత్రి డాక్టర్‌ ఫకృద్ధిన్‌, తేజ చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు చైతన్యతేజరెడ్డి, సంగీత , విజయకుమారి నర్సింగ్‌ ఆసుపత్రి వైద్యులు ప్రభాకర్‌, విజయకుమారి, మురళి ఆసుపత్రి డాక్టర్‌ మురళి,ప్రణీత ఆసుపత్రి డాక్టర్‌ రామ్మూర్తి నాయక్‌, రాజశేఖర్‌ఆసుపత్రి డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, సాయిదంతవైద్యులు శరణ్‌కుమార్‌, నిరుపమ, హరగోపాల్‌ ఆసుపత్రి డాక్టర్లు హరగోపాల్‌, ఉషశ్రీ, స్పందన ఆసుపత్రి డాక్టర్‌ సుందరం, ఆనంద్‌బాబు ఆసుపత్రి వైద్యులు ఆనందరావు, పవిత్రన్‌, ప్రవీన్‌, ప్రియాంక, బాలాజి ఆసుపత్రి వైద్యులు బాలాజి,ఫ్యామిలి ఆసుపత్రి వైద్యులు రాజేష్‌ , స్వర్ణభారతి ఆసుపత్రి వైద్యులు థామస్‌, డాక్టర్‌ సునిల్‌, డాక్టర్‌ మనోజ్‌, డాక్టర్‌ రవిశంకర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

 

Tags : Congratulations to doctors for Punganur people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *