పుంగనూరు ప్రజలకు శుభాకాంక్షలు

Date:13/01/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను పలువురు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. శుభాకాంక్ష లు తెలిపిన వారిలో మున్సిపల్‌ చైర్‌పర్శన్‌ షమీమ్‌షరీఫ్‌, కమిషనర్‌ కెఎల్‌.వర్మ , మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, వైఎస్సాఆర్సీపి రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్ప, వైఎస్సాఆర్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, జెడ్పి ఫ్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం,అంజుమన్‌ సెక్రటరీ అమ్ము, పట్టణ అధ్యక్షుడు కెఎస్‌ఏ.ఇఫ్తికార్‌అలిఅహమ్మద్‌, పారిశ్రామికవేత్త ఆర్‌విటి.బాబు, మైనార్టీల నాయకులు అయూబ్‌ఖాన్‌, కిజర్‌ఖాన్‌, యువజన సంఘనాయకులు మిద్దింటి కిషోర్‌, రాజేష్‌, సురేష్‌, కుమార్‌, జెపి యాదవ్‌, వర్తక వ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకటాచలపతిశెట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Tags : Congratulations to the people of Punganoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *