కాంగ్రెస్ నల్లబ్యాడ్జీ నిరసన…మహిళ దినోత్సవం

పరిగి  ముచ్చట్లు:
అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టికి చెందిన వారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా టిపిసిసి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పరిగిలోని అంబేద్కర్ విగ్రహం ముందు నల్లబ్యాడ్జీలు దరించి నిరసన తెలిపారు…. అనంతరం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా తుంకుల్ గడ్డకు చెందిన బుడగజంగం కు చెందిన మహిళలకు ,వృద్దులకు, వితంతులకు శాలువాలు పూలమాలలు వేసి మహిళ దినోత్సవం జరిపారు. తుంకుల్ గడ్డకు చెందిన బుడగజంగం వాళ్లు గత ఇరువై సంవత్సరాలుగా నివసిస్తున్నారు వారికి ఇప్పటివరకు ఇళ్లు లేవని వారి డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలని కోరారు.
 
Tags:Congress black badge protest… Women’s Day

Natyam ad