Congress dharna

 కాంగ్రెస్ ధర్నా

Date:15/02/2018
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు జిల్లా క్రోసూరు మండల కేంద్రం లో కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు.  ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. కేంద్రం బడ్జెట్ ని నిరూపించండని డిమాండ్ చేసారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పి.సి.సి. ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు ఆధ్వర్యంలో ‘ఛలో క్రోసూరు’ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ కేంద్ర మంత్రి జె డి శీలం, కనుమూరి బాపిరాజు, మక్కెన మల్లీఖార్జునరావు, మస్తాన్ వలీ, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర కు ప్రత్యేక హోదా రావాలి అంటే రాహుల్ గాంధీకి మాత్రమే సాధ్యం . చంద్రబాబు నాయుడు,   వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి సాధ్యం కాదని జెడి శీలం అన్నారు.
Tags: Congress dharnaCongress dharna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *