బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.

హైదరాబాద్  ముచ్చట్లు:
శాసనసభలో మంత్రి హరీష్ ‌రావు బడ్జెట్ ప్రసంగాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. బడ్జెట్ సమావేశాల్లో నిబంధనలు పాటించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నారని ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు మైక్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.  స్పీకర్…  సభ్యుల సభా గౌరవాన్ని పాటించడం లేదని ఆరోపించారు. స్పీకర్ సభను ఏకపక్షంగా నడుపుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు.
 
Tags:Congress MLAs boycotting budget speech

Natyam ad