Congress ticket will compete ... - Ananda Yadav

కాంగ్రెస్‌ టికెట్‌ ఇస్తే పోటీ చేస్తా… – ఆనంద యాదవ్‌

Date:15/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను యాదవులకు కేటాయిస్తే తాను పోటీ చేస్తానని న్యాయవాది ఆనందయాదవ్‌ తెలిపారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో యాదవులు సుమారు 60 వేల మంది ఓటర్లు ఉన్నారన్నారు.

 

యాదవులకు సముచిత న్యాయం లభించడం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ నాయకత్వంలో బలోపేతం అవుతుందన్నారు.

 

కాంగ్రెస్‌ టికెట్‌ను యాదవులకు కేటాయించాలంటు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ను కోరామన్నారు. ఈ విషయమై యాదవులకు ప్రాదాన్యం కల్పించాలని కోరారు.

భార్యమీద కోపంతో గొంతుకోసుకున్న భర్త

Tags:Congress ticket will compete … – Ananda Yadav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *