Congress Working Committee meeting on 20th of this month

 ఈ నెల 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం!

ఢిల్లీ ముచ్చట్లు:
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన ఈ నెల 20వ తేదీన నేషనల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ఉదయం 10.30 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. మరోవైపు ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై సీడబ్ల్యూసీ చర్చించనున్నట్లు సమాచారం.
Tag : Congress Working ,Committee meeting ,on 20th of this month,


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *