రాజ్యాంగ దినోత్సవం

హైదరాబాద్‌ ముచ్చట్లు:

చరిత్రలో ఈ రోజు/డిసెంబర్‌ 5
* రాజ్యాంగ దినోత్సవం
* 1886 : భారతీయ సినిమా మొదటి మూకీ, టాకీ నటుడు అర్దెషీర్‌ ఇరానీ జననం. (మ.1969).
* 1896 : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యోగీశ్వరుడు, అణు, భౌతిక శాస్త్రవేత్త స్వామి జ్ఞానానంద జననం. (మ.1969).
* 1901 : అమెరికన్‌ చలనచిత్ర దర్శక, నిర్మాత, వ్యాపారవేత్త వాల్ట్‌ డిస్నీ జననం. (మ.1966).
* 1905 : జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి షేక్‌ అబ్దుల్లా జననం. (మ.1982).
* 1940 : పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ గజల్‌ గాయకుడు గులాం అలి జననం.
* 1972: ఒంగోలు జిల్లా, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం ప్రకాశం జిల్లాగా నామకరణం చేయబడినది.
* 2008 : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు కొమ్మినేని శేషగిరిరావు మరణం. (జ.1939).
* 2008 : ప్రముఖ సాహితీకారుడు మహ్మద్‌ ఇస్మాయిల్‌ మరణం. (జ.1943).

‘పైడి’ పలుకులు…
* పనిచేసే హక్కు నీకుందికానీ దాని ఫలితంపై హక్కులేదు.
* ఏ పనిలోనైనా విజయం సాధించాలి అని అనుకుంటే అందుకు పద్దతిగా వ్యవహరించడం చాలా ముఖ్యం.
* ఈ ప్రపంచంలో సేవ అతి ఉత్తమమైన ప్రార్ధన.
* మతం అన్నది చదవడంలో కాదు చేయడంలోఉంది.
* కర్తవ్యం విస్మరించి, జీవుని బాధించి, దేవుని పూజించిన లాభముండదు.
* దయార్ధ్ర హృదయంకు ధర చెల్లించవలసిన అవసరం లేదు.

Tag : Constitution Day

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *