Constitutional Conservation Campaign Launch

రాజ్యాంగ పరిరక్షణ ప్రచార రథం ప్రారంభం

Date:03/01/2018

కుప్పం ముచ్చట్లు:

భారతీయ అంబేద్కర్ సేన ఆద్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ప్రచార రథాన్ని ప్రారంభించారు. తొలుత అంబేద్కర్ సేన సభ్యులు స్థానిక అంబేద్కర్ సర్కిల్ కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జైభీం నినాదాలతో నివాళులర్పించారు. అనంతరం వారు గడప గడపకు వెళ్ళి అంబేద్కరిజాన్ని తెలిపే కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసులు, భారతీయ అంబేద్కర్ సేన జిల్లా అధ్యక్షుడు యు.గణపతి, ఉపాధ్యక్షుడు సతీష్, సురేంద్ర బాబు, బాలు,గణేష్, కుమార్ తదితరుల పాల్గొన్నారు.

Tags: Constitutional Conservation Campaign Launch

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *