గిరిజన పాఠశాలలో కరోనా కలకలం

రంపచోడవరం ముచ్చట్లు:
 
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కరోన కలకలం రేపింది. పోతవరం, ముసినిగుంట, కొత్తవీధి గిరిజన ఆశ్రమ పాఠశాలలో టెస్టులు చేసేకొద్ది పాజిటివ్ కేసుల సంఖ్య బయట పడుతునన్నాయి. పోతవరం ఆశ్రమ పాఠశాలలో 4 గురు ఉపాద్యాయులకు, 32 బాలుర విద్యార్థులకు కరోన పాజిటివ్ గా నిర్దారణ అయింది. ముసినిగుంట ఆశ్రమ పాఠశాలలో 16 మంది విద్యార్డుని లకు, కొత్తవీధి ఆశ్రమ బాలుర హాస్టల్లో  17 మంది విద్యార్థులకు పాజిటివ్ గా నిర్దారణ అయింది. దాంతో విద్యార్థిని, విద్యార్థులును ఐసోలేషన్ లో వుంచారు.
 
Tags; Corona agitation in tribal school

Natyam ad