మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యలయంలో నలుగురు వ్యక్తులకు కరోనా

మంగళగిరి ముచ్చట్లు:
 
శనివారం ఇద్దరికి వచ్చిన యథాతథంగా విధుల్లో పాల్గొన్న వైనం.తాజాగా మరో ఇద్దరు కోవిడ్ బారినపడి యథాతథంగా విధులు నిర్వహిస్తున్న వైనం.కక్షదారుల ప్రాణాలతో చెలగాటం అడుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యలయ అధికారులు. డబ్బే థేయంగా పనిచేస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు.
దాడులను అరికట్టాలి
Tags: Corona for four persons in the office of the Mangalagiri Sub-Registrar

Natyam ad